నాకో జబ్బు వుంది. అది ఏంటంటే తెలుగు పాటలలో మంచి సాహిత్యం కోసం వెదకడం.
ఈ జబ్బు అక్కడితో ఆగిపోతే పరవాలేదు, ఎందుకంటె ఆ ప్రయత్నం చాలా మంది చేస్తూ ఉంటారు.
దానికి సైడ్ ఎఫెక్ట్ గా మనకి పాట సాహిత్యం నచ్చకపోతే, లేదా గుర్తు రాకపోతే ఏదో ఒకటి పాడేస్తుంటాను.
ఉదాహరణకి :
"వీడు ఆరడుగుల బుల్లెట్టు... (కాసేపు బుర్ర గోక్కుని)
వీడు అల్లం వేసిన పెసరట్టు ....(ఇది పాటలో లేదు) "
ఇదేదో బావుంది అనుకుంటున్నారా .. కానీ సాహిత్యం నచ్చితే ....అక్కడితో ఆగకుండా,
ఇది ఎవరు రాసారు అని కనుక్కునే ప్రయత్నం చేస్తాను..
అందులో మాంచి సాహిత్యం తో పాటు, ఫీల్ కూడా వుంటే అది గురువు గారే (సిరి వెన్నెల) రాసి ఉంటారని డిసైడ్ అయిపోయి, (ఆయన రాసినా, రాయకపోయినా) ఆ పాట పది సార్లు విని, ఇలా జనాల మీదకి పోస్ట్ ఒదులుతానన్నమాట.
అలా నచ్చిన దే ఈ బలుపు లో పాట...
సాహిత్యం: సిరి వెన్నెల
"అ.. ఆ అ... అ అ ఆ అ అ ఆ ఆ ...
అ.. ఆ అ... అ అ ఆ అ అ ఆ ఆ ...
ఎలా... ఎలా...
ఎలా... ఎలా...
నిను చూసిన క్షణంలో
నను తాకిన అలల్లో
చెయ్యిజారిన మనస్సు ఏమైందో
మలుపేం కనిపించిందో
పిలుపేం వినిపించిందో
మైమరచిన మనస్సు ఏమైందో
ఓహ్ ఓహ్ ఓహో
అలా అలా తను అటు ఇటు తిరుగుతు ఏమైందో
ఎలా ఎలా అని ఎవరిని అడగను ఏమైందో.... ఏమైందో..
ఏమైందో... ఏమైందో .. నువ్వొక్క సారి చూడు ఏమైందో....
ఏమైందో... ఏమైందో ..
అ.. ఆ అ... అ అ ఆ అ అ ఆ ఆ ...
అ.. ఆ అ... అ అ ఆ అ అ ఆ ఆ ...
ఓహ్ ఓహ్ ఓహో
నిను చూసిన క్షణంలో
నను తాకిన అలల్లో
చెయ్యి జారిన మనస్సు ఏమైందో...
త తత్త రత్తా రుబిడుబి డ రా రుబి దుబి డ రాయ్ తూ తుత్తూ రుబితత్తా తు రుబి డుబి డుబా ....
ఆ ఆ ఆ ...
నాకు నీ పరిచయం మరొక జన్మే నని
నీతో పైకెలా చెప్పడం నమ్మనంటావో ఏమో?
తెలియనీ ఆ నిజం నీకు ఏ నాటికో
ఇన్నాళ్ళ నా ఏకాంతం ఇంక ముగిసిందనో
నీ రాకతో సరి కొత్త నడక మొదలైన్దనో ..
అలా అలా తను అటు ఇటు తిరుగుతూ ఏమైందో
ఎలా ఎలా అని ఎవరిని అడగను ఏమైందో .. ఏమైందో
ఏమైందో ఏమైందో .. నువ్వొక్క సారి చూడు ఏమైందో
ఏమైందో... ఏమైందో .. నువ్వొక్క సారి చూడు ఏమైందో
ఏమైందో... ఏమైందో ..
ఆఅ ఆఅ ... ఆఅ ఆఅ ఆ .. ఏమైందో
ఆఅ ఆఅ ... ఆఅ ఆఅ ఆ .. ఏమైందో "

:) మీ మాదిరే నేను .
రిప్లయితొలగించండిVanaja Tatineni,
రిప్లయితొలగించండిథాంక్స్ అండీ.