27, సెప్టెంబర్ 2020, ఆదివారం

ఆది భిక్షువు వాడినేది కోరేది

 ఆది భిక్షువు వాడినేది కోరేది

బూడిదిచ్చేవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్లరంగునలమినవాడినేది కోరేది కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగుకూర్చినవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది తేనెలొలికే పూలబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరుమన్మధుని మసిచేసినాడు ... వాడినేది కోరేది వరగర్వమున మూడు లోకాల పీడింప తలపోయుదనుజులను కరుణించినాడు... వాడినేది అడిగేది ముఖప్రీతి కోరేటి ఉగ్గుశంకరుడు... వాడినేది కోరేది ముక్కంటి ముక్కోపి... ముక్కంటి ముక్కోపి తిక్కశంకరుడు ఆది భిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చేవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది

26, సెప్టెంబర్ 2020, శనివారం

ఒట్టేసి చెప్పవా

 ఒట్టేసి చెప్పవా

ఇంకొక్కసారి ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి ఒట్టి ఊహ కాదని ఈ కొత్త పూల గాలి నమ్మలేక పోతున్నా కమ్మనీ నిజాన్ని బొట్టు పెట్టి పిలవగానె స్వర్గం దిగి వచ్చిందని ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి ఒట్టి ఊహ కాదని ఈ కొత్త పూల గాలి నమ్మలేక పోతున్నా కమ్మనీ నిజాన్ని బొట్టు పెట్టి పిలవగానె స్వర్గం దిగి వచ్చిందని ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి... మ్మ్... మ్మ్... మ్మ్... మ్మ్ ఒకేసారి కలలన్నీ వెలేసాయి కన్నుల్నీ అమావాశ్య కొలువై మోయమంటూ రేయినీ సుదూరాల తారల్ని సుధా శాంతి కాంతుల్నీ వలలు వేసి తెచ్చా కంటి కొనలో నింపనీ చెదరని చెలిమి కి సాక్ష్యమా హృదయము తెలుపగ సాధ్యమా మాయని మమతల దీపమా ఉదయపు తళుకులు చూపుమా నా జాబిలి నీవేనని ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి ల ల ల ల ల లా.అ ల ల ల ల ల లా.అ ల ల ల ల ల లా... అ ల ల ల ల ల లా.అ తుదే లేని కధ కాని గతం కాని స్వప్నాన్ని ఇదే కౌగిలింతై కాలమంతా ఉండనీ నువ్వే ఉన్న కన్నులతో మరే వంక చూడననీ రెప్ప వెనక నిన్నే ఎల్లకాలం దాచనీ యుగములు కలిగిన కాలమా ఈ ఒక గడియను వదులుమా చరితలు కలిగిన లోకమా ఈ జత జోలికి రాకుమా స్వప్నం చిగురించిందని ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి ఒట్టి ఊహ కాదని ఈ కొత్త పూల గాలి నమ్మలేక పోతున్నా కమ్మనీ నిజాన్ని బొట్టు పెట్టి పిలవగానె స్వర్గం దిగి వచ్చిందని ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి ఇంకొక్కసారి ఇంకొక్కసారి

ప్రియతమా .. నా హృదయమా

ప్రియతమా .. నా హృదయమా

ప్రేమకే ప్రతిరూపమా ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలో నిండిన గానమా .. నను మనిషిగా చేసిన త్యాగమా ప్రియతమా .. నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా శిలలాంటి నాకు జీవాన్ని పోసి .. కలలాంటి బ్రతుకు కళతోటి నింపి వలపన్న తీపి తొలిసారి చూపి .. యదలోని సెగలు అడుగంట మాపి నులివెచ్చనైన ఓదార్పు నీవై .. శృతిలయ లాగ జతచేరినావు నువు లేని నన్ను ఊహించలేనూ .. నావేదనంతా నివేదించలేను అమరం అఖిలం మన ప్రేమా... ప్రియతమా .. నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా నీ పెదవి పైనా వెలుగారనీకు .. నీ కనులలోన తడి చేరనీకు నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు .. అది వెల్లువల్లే నను ముంచనీకు ఏ కారుమబ్బు ఎటు కమ్ముకున్నా .. మహా సాగరాలే నిను మింగుతున్నా ఈ జన్మలోనా ఎడబాటు లేదు..పది జన్మలైన ముడే వీడిపోదు అమరం అఖిలం మన ప్రేమా... ప్రియతమా .. నా హృదయమా ప్రియతమా .. నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలో నిండిన గానమా .. నను మనిషిగా చేసిన త్యాగమా ప్రియతమా .. నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా

ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో


ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం దీపాన్ని చూపెడుతుందో తాపాన బలిపెడుతుందో అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా గుండె బావిలో ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమా ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకి ఇవ్వమ్మా నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం యదర ఉంది నడిరేయన్నది ఈ సంధ్యా సమయం ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం