29, ఆగస్టు 2013, గురువారం

నా మొదటి లఘు చిత్రం - వన్ మోర్ ఛాన్స్

మొన్న ఇండియా సెలవు మీద వెళ్లి నప్పుడు, ఒక నాలుగు రోజులు కేటాయించి ఒక షార్ట్ ఫిలిం తీసాను .

ఇది నా మొదటి లఘు చిత్రం. అనుకున్న కధ - స్క్రీన్ ప్లే నించి, ఈ సినిమా పూర్తి చెయ్యడానికి నిర్మాణంలో చాలా రాజీ పడవలసి వొచ్చింది. ముఖ్యంగా వెనక్కి ఒచ్చే ఐదు రోజుల ముందు మొదలుపెట్టినందుకు రెండు రోజులు మాత్రమే షూటింగ్ కి  కేటాయించి పూర్తి చెయ్యవలసి వొచ్చింది. ఆ తరవాత మూడు రోజులు ఎడిటింగ్ వర్క్ తో సినిమా పూర్తి చేశాము. ఇది కేవలం నేర్చుకోవాలనే ఆసక్తితో చేసిన చిత్రం.  ఎన్నో విషయాలలో మేము ఇంతకంటే బాగా చెయ్యవచ్చు అని మాకే అనిపించింది. కానీ ఒకటి చేసాము, చెయ్యగలిగాం అన్న సంతృప్తి మటుకు మాకు మిగిలింది.


 దీని పేరు "వన్ మోర్ ఛాన్స్".  ఇది చూడాలంటే ఈ కింద లింక్ క్లిక్ చెయ్యండి.  చూసి మీ అభిప్రాయం తెలియచెయ్య గలరు.

  వన్ మోర్ ఛాన్స్

http://youtu.be/m3u6cPuM_Hg
 వన్ మోర్ ఛాన్స్


గమనిక: ఫోటో క్లిక్ చేస్తే పని చెయ్యదు. లింక్ పైన క్లిక్ చెయ్యగలరు. 



10 కామెంట్‌లు:

  1. పోకిరి సినిమాను గుర్తుకు తెచ్చారు.

    లాస్ట్ మినిట్ దాకా ఏ మాత్రం ఇష్టం లేకుండా చూసాను. చివరిలో పిండేసారు. క్లైమాక్స్ అదిరింది.

    టైటిల్ కూడా బాగా వర్కవుట్ అయ్యింది.

    టేకింగ్ బాగోక పొయినా, కాన్సప్ట్ అదిరింది. రియల్లీ గ్రేట్ వర్క్. Very well done.

    రిప్లయితొలగించండి
  2. చెత్త షార్ట్ ఫిల్మ్శ్ చూసి, చూసి విసుగెత్తిపోయాం. మీ వన్ మోర్ చాన్స్ డ్రోవ్ ద పాయింట్ హోం పెర్ఫెక్ట్‌లీ. ఒక చిన్న పాయింటుని తీసుకొని నీట్‌గా ప్రజంట్ చేశారు. ఐ అప్రీషియేట్ యువర్ గుడ్ వర్క్. సినిమాలో చందూ మీరేనా?

    రిప్లయితొలగించండి
  3. a2zdreams,
    లాస్ట్ దాకా చూసినందుకు థాంక్స్. ఈ సారి టేకింగ్ బావుండేలా ప్రయత్నం చేస్తాము. మీ సపోర్ట్ కి చాలా థాంక్స్ అండీ

    రిప్లయితొలగించండి
  4. Dantuluri Kishore Varma garu,
    మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. సినెమాలో చందూ నేనే. నా మీద కోపంతో అందరూ నన్ను హీరొ ని చేశారు. అప్పుడైతే అలా చెయ్యి, ఇలా చెయ్యి అని సలహాలు పారేయచ్చని. థాంక్స్ ఫర్ ద సపోర్ట్.

    రిప్లయితొలగించండి
  5. nenu youtubelone comment chesesaa, Rajani share chesaaru ikkadikante mundare... I liked it a lot considering it is the first attempt.

    రిప్లయితొలగించండి
  6. Good Atempt, me pedda ammayi siri gurnchi rasinappatnunchi me blog follow avtunna me ammayi ela untundo ani chudali ankunna e short film valana chusanu.

    రిప్లయితొలగించండి
  7. Good Atempt, me pedda ammayi siri gurnchi rasinappatnunchi me blog follow avtunna me ammayi ela untundo ani chudali ankunna e short film valana chusanu.

    రిప్లయితొలగించండి
  8. Good atempt, nice to see you and your daughter in film.
    I follow your blog from your daughter siri child hood interactions how you make up stories,the strugle you had for her fish and your problems for getting lady fingers in us indian super market.
    even today when ever i try to select ladies finger i remember you
    good work chandu.

    రిప్లయితొలగించండి