హడావిడిగా ఆఫీస్ కి బయలుదేరే నన్ను
"నాన్నా! నువ్వుండిపో" అని ఆర్ధిస్తుంటే...
పని కెల్తే గాని పూట గడవని
నా మధ్య తరగతి పేదరికం నన్ను వెక్కిరుస్తుంది
ఆఫీస్ కి కాల్ చేసి
"నాన్నా!! ఈస్ ఇట్ ఫ్రైడే" అని రోజూ అడుగుతూ అంటే
ఎక్కువ డబ్బు కోసం దూరంగా వెళ్ళి చేసే ఉద్యోగంలో
ప్రతి నిమిషం నాకు పని భారం అనిపిస్తుంది
ఫ్రైడే ఇంటికేళ్లే ముందు
"నాన్నా! ఐ యాం వైటింగ్ ఫర్ యూ" అని నువ్వంటే
అప్పుడే ఇచ్చిన పనిని వాయిదా వెయ్యలేని ఉద్యోగంలో ఇన్‌సెక్యూరిటీ ని
నా కోసం ఎదురు చూసే నీ కళ్ళు ప్రశ్నిస్తున్నట్లు వుంటుంది
సైకిల్ తొక్కుతుంటే వెనక పరిగెడుతూ ఆయాసంతో ఆగిపోయిన నన్ను
"నాన్నా! Don't Let Go" అన్న నీ కేక
జీవితమంతా జిమ్ ప్రోగ్రాం వాయిదా వేసే నాకు
నీకోసం నేను ఫిట్ అవ్వాలని గుర్తు చేస్తూ ఉంటుంది
Image from jeannewillis.com
:))
రిప్లయితొలగించండిmalli gunde pindesaaru Chandu :). Each time I think I get used to your expressiveness but I guess I wont ever :).
రిప్లయితొలగించండిbavundi :))
రిప్లయితొలగించండిMauli,
రిప్లయితొలగించండిThanks.
Sree,
రిప్లయితొలగించండిThanks for the comment.
విరిబోణి,
రిప్లయితొలగించండిThank you..
wow..very touching....
రిప్లయితొలగించండి:)
రిప్లయితొలగించండిSirisha,
రిప్లయితొలగించండిThank you..
గాయత్రి,
Thanks.
చందు గారూ..
రిప్లయితొలగించండిచాలా చక్కని తేలికైన పదాలతో రాసారు..
ఇట్లు
స్వరూప
Roopa..
రిప్లయితొలగించండిThank you.
chandu gaaru..
రిప్లయితొలగించండిmee kotta tapa kosam eduruchustunna..ee madhya em rayaleda?
Roopa,
రిప్లయితొలగించండిKonchem busy.