మనసుకి నచ్చిన పాటలు ఎన్నో వున్నా కొన్ని మనని నిరంతరం వెంటాడుతూ వుంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి సంగం అనే హిందీ ఆల్బంలో నస్రత్ ఫతే అలీ ఖాన్ పాట. దీనిని జావేద్ అఖ్తర్ రచించాడు.
దేవుడు అన్నీ ఇచ్చినా మనలో చాల మంది నిరంతరం మనకంటే ఎక్కువ వున్న వాడిని చూసి కుళ్ళుకుంటూ వుంటారు. ముఖ్యముగా వేరే దేశానికి (అమెరికా లాంటి విలాసవంతమైన) వలస వచ్చిన వాళ్లకి ఇది చాలా ఎక్కువ. హెచ్ -1 వీసా వాడు గ్రీన్ కార్డు వాడిని చూసి, గ్రీన్ కార్డు వాడు సిటిజెన్ని చూసి, అదొచ్చాక పక్కవాడి బెంజి కారుని చూసి కుళ్ళుకుంటూ వుంటారు. వీళ్ళందరికీ జీవితం మీద ఏదో ఒక కంప్లయింట్ వుంటుంది- ఎల్లప్పుడూ. నిత్యం వీళ్ళు కష్టాల లిస్టుని అందరికి సెల్ ఫోన్ లోని ఫ్రీ నిమిషాల ద్వారా ఎప్పటికప్పుడు వెళ్లగక్కుతూ వుంటారు. సినిమాలలో చూపించే కష్టాలని వీళ్ళు నిజ జీవితంలో ఎవరికీ ఉండవని చాలా గట్టిగా నమ్ముతారు, ఇంకా ఉంటాయని నాలాంటి వెర్రి బాగుల వాడు గట్టిగా వాదిస్తే అది వాళ్ళ కర్మ అని వీళ్ళు తేల్చి పారేస్తారు. వీళ్ళల్లో చాలా మంది నాకొస్తే కష్టం నీకొస్తే కర్మ అనే కాన్సెప్ట్ తో బతికేస్తారు. ఈ పాట వాళ్లకి వినిపించాలి అనిపిస్తుంది నాకు. (నాక్కూడా అప్పుడప్పుడూ అలా అనిపించే ఈ పాట గుర్తుకొస్తుంది.)
ఒక్కోసారి ఈ పాట సిటీ మనుషులలోని వ్యాపారత్మక ప్రవృత్తిని ఒక పేద ప్రేమికుడు ప్రశ్నిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఒక్కోసారి పది రూపాయల వడ్డీకి అప్పు చేసిన పేద వాడు, అది తిరిగి ఇవ్వలేక తను ఎందుకు అప్పు చేసాడో వడ్డీ వ్యాపారికి చెప్పలేని స్థితిలో తను మనసులో అనుకున్న ఆలోచనల్లా అనిపిస్తాయి. ఏదైతేనేం ఇది మటుకు నా వెంటాడే పాటల జాబితాలో తప్పకుండ వుంటుంది.
Shehar Ke Dukandaro Karobaar-E-Ulfat Mein Sood Kia Zian Kia Hai, Tum Na Jaan Pao Gay
Dil Ke Daam Kitne Hein Khuwab Kitne Mehnge Hein Aur Naqd-E-Jaan Kia Hai Tum Na Jaan Pao Gay
Sheher Ke Dukandaron, Sheher Ke Dukandaron
Meaning: O merchants of the town, in these dealings in love,
what is profit, what is loss you will never know!
The pricing of a heart, the expense of a dream and the currency of life you will never know!
Koi Kaisay Milta Hai Phool Kaisay Khilta Hai Aankh Kaisay Jhukti Hai Saans Kaisay Rukti Hai
Kaisay Reh Nikalti Hai Kaisay Baatein Chalti Hai Shouq Ki Zabaan Kya Hai, Tum Na Jaan Pao Gay
Sheher Ke Dukandaron, Sheher Ke Dukandaron
Meaning: How a lover meets his love, how a flower blooms,
how eye shies away from eye, how a breath is held,
and how a path runs on and on, conversation flows
in a tongue of longing, too, you will never know!
Wasl Ka Sukoon Kya Hai, Hijr Ka Junoon Kya Hai, Husn Ka Fusoon Kya Hai, Ishq Ke Daroon Kya Hai
Tum Mareez-E-Danai Maslihat Ke Shaydai Raah-E-Gumrahan Kya Hai, Tum Na Jaan Pao Gay
Sheher Ke Dukandaron, Sheher Ke Dukandaron
Meaning: Nor the calm of lovers’ arms, nor the madness of their parting, beauty’s powerful bewitchments, all that stuff of love.
You know ailments of the flesh and the welfare of the flesh,
but the striving of the spirit you will never know.
Zakhm Kaisay Phaltay Hein Daagh Kaisay Jaltay Hein Dard Kaisay Hota Hai Koi Kaisay Rota Hai Ashq Kia Hai Nalay Kia Dasht Kia Hai Chalay Kia Aah Kia Fughaan Kya Hai, Tum Na Jaan Pao Gay
Sheher Ke Dukandaron, Sheher Ke Dukandaron
Meaning: How wounds fester, how the brand stings,
What is pain and what lament, wilderness, sore feet,
what a sigh and what a plaint you will never know.
Janta Hoon Mein Tum Ko Zouq-E-Shaiyri Bhi Hai Shaksiyat Sayjanay Mein Ik Yeh Mahiri Bhi Hai
Phir Bhi Harf Chuntay Ho Sirf Lafz Suntay Ho In Ke Darmiyaan Kya Hai, Tum Na Jaan Pao Gay
Sheher Ke Dukandaron, Sheher Ke Dukandaron
Meaning: I know you foam with poetry, your form of self-embellishment,
but you see only letters and you hear only words—
and what hides behind them you will never know!
Lyrics taken from http://sanasaleem.com
ee pata nijamga adbhutam ga undi..!
రిప్లయితొలగించండిGreat!! Feeling the song heartfully touching the thoughts of the writer while writing. Nice for making the readers too feel.
రిప్లయితొలగించండిmanasa,
రిప్లయితొలగించండిThank you.
madhuri,
Thank you. Listen to this song if possible.