బ్రతుకే బరువైతే
ఆశే కరువైతే
మృత్యువు రానంటే
జాలితో చంపెయ్యమంటే
వైద్యుడు వద్దన్నా
లోకం కాదన్నా
చట్టం ఒప్పుకోకున్నా
నీ భాద నాకు తెలుసని
చెలిమి చేసిన
చల్లని సాయం
చెలిగా మారి
చంపేసిన కధే
ఈ గుజారిష్
( గుజారిష్ సినిమా చూసి ఒచ్చాక ఇలా రాయాలనిపించి)
Cool
రిప్లయితొలగించండిChala baga rasaru :)
:( ayo ida story? so sad :(
రిప్లయితొలగించండిsansh,
రిప్లయితొలగించండిThank you..
ఇందు,
రిప్లయితొలగించండిYa. You can watch it though..
Chala bagundi andi
రిప్లయితొలగించండిsruthi,
రిప్లయితొలగించండిThank you.