- షార్ప్ వున్నవురా పంచ్ పడంగానే PROFESSION చెప్పెసినవు
- నువ్వులేపేసిన పోలీసులు వీక్ అయ్యుండచ్చు నువ్వు కొనేసిన పోలీసులు బోకులు అయ్యుండచ్చు హమ్ అలగ్
- నేను నరకడం స్టార్ట్ చేస్తే నరకంలో హౌసేఫుల్ బోర్డు పెట్టేస్తారు
- కళ్ళు ఉన్నాడు ముందు మాత్రమే చూస్తాడు...దమాక్ ఉన్నాడు దునియా మొత్తం చూస్తాడు
- ఈ దూకుడు లేకపోతే పోలిసోడికి పోస్ట్మాన్ కీ తేడా వుండదు సర్
- పడుకున్న పులిని - పంచేసే పోలీసుని కెలికితే... వేటే
- అబే సాలా నీకోసం వెయిట్ చెయ్యనీకి ఫాన్స్ ఉంటార్... పోలీస్
- లైఫ్ లో ఎంత మందితో పెట్టుకున్న పరవాలేదు, కానీ ఒక్కడుంటాడు.. వాడితో పెట్టుకుంటే మాత్రం అసలు తల్లి కడుపులోంచి బయటకు ఎందుకొచ్చాము అనిపిస్తుంది.. ఆ ఒక్కడే నేను
- ఒక్క సారి మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళిపోతా.. విన..
- అబే ఓహ్ బట్టేబాజ్. భయానికి మీనిన్గే తెలియని బ్లడ్ రా నాది
- దందా పేరుతో దార్కారీ చేస్తే, చూస్తూ ఊరుకోనీకి ఫగాడ్ గాన్ని అనుకున్నావు
- నువ్వు దమ్కీ ఇస్తే ధడుసుకోనీకి తూతుమ్బర్ గాన్ని అనుకున్నావు బె
- అబే నాలాయాక్, నేనోచ్చింది నీ తమ్మున్ని అప్ప చెప్పనీకి కాదు.. నిన్ను తీస్కోపోనీకి
- నాకు ఒక నిమిషం టైం ఇస్తే ఆలోచిస్తా... రెండు నిమిషాలు టైం ఇస్తే ఆక్షన్ లోకి దిగుత.. మూడు నిమిషాలు టైం ఇస్తే ముగించేస్తా..
- మజాక్ చెయ్యనీకి దోస్త్ వా -సాలె గాని వా
- నేనేవన్నైనా టార్గెట్ చేసానంటే వాడికి పైన బెర్త్ కన్ఫారం అయిపోయినట్లే
- అబే సాల నీకు ఛాన్స్ ఇయ్యనీకి నేను ప్రోడుసుర్ని అనుకున్నావు బె
దూకుడు మహేష్ బాబు పవర్ ఫుల్ డైలాగ్స్ మీ కోసం.
anni titlu laga unnaayi, kani dailogues laga levu, ivi hero ane maatalaa??he...telugu cinemaa??
రిప్లయితొలగించండిvasantham.
vasantham,
రిప్లయితొలగించండిఈ రోజుల్లో అవే అన్నీనూ.