నవ మాసాలూ మోసి
నలుగు పెట్టి స్నానం చేయించి
నాలుగు ముద్దలు పెట్టి
నడక నేర్పించి బడికి పంపి
నచ్చిన పిల్లకిచ్చి పెళ్లి చేసి
నా బంగారు కొండ అని మురిసిన తల్లికి
నడుం పడిపోయి మంచం పట్టగా
చూసుకోడానికి రావాల్సిన కొడుకు - కనపడుట లేదు
చివరగా కట్టుకున్న పెళ్ళాం కౌగిలిలో
కళ్ళు మూసుకుని వుండగా చూసిన గురుతు
ఈ ఫోటో అబ్బాయి ఐదేళ్లప్పటిది
ఇప్పుడు ముప్పయ్ వుంటాయి
దొరికితే mailto:అమ్మ@నమ్మకం.com కి
మెయిల్ పంపి మేలు చేయగలరు
baavundi chaalaa
రిప్లయితొలగించండికనిపించారు అండి , ఇక్కడ చూడండి :)
రిప్లయితొలగించండిhttp://teepi-guruthulu.blogspot.com/
Chandu garu nd Mouli garu...iddaru sooperb :)
రిప్లయితొలగించండిహయ్యో ఇ౦దు గారు ..నా పేరు Mauli అ౦డి :)
రిప్లయితొలగించండిHaa! Mauli garu Sorry! sare...'Chandu garu nd Mauli garu...iddaru sooperb :)'
రిప్లయితొలగించండిIppudu ok na? :))
ఇ౦దు గారు ,
రిప్లయితొలగించండిథా౦క్యు అ౦డీ, Mouli అ౦టే అబ్బాయి పేరు ..అ౦దుకే అలా :)...
టపా లు మెచ్చుకున్న౦దు కు ..థా౦క్యూ లు ..మరి ఒకటి బొమ్మ అయితే, ఇ౦కోటి బొరుసు అన్నమాట :)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిPellaam kaugililo kodukuni choosina gurtu.. peddaaga bhaasha naaku raadu kaani maybe I can tell you something here now that I am a mother. I would be extremely happy, as a mother, if my kid were to find solace there, in his wife's embace. As a mother I would be happy. Kodukulo mamata kanapadatledu ani badha padatam veru.. daaniki kaaranaalu veur..
రిప్లయితొలగించండిmeeru mother point of viewlo raasina kavitha kaabatti naaku aa sentence mingudu padatledu..
I believe in putting across my point without beating around the bush.. idi naaku antagaa nacchaledu Chandu.. aa point at least.
చెప్పాలంటే...... ,
రిప్లయితొలగించండిThank you.
Mauli,
రిప్లయితొలగించండిAmmaki adagadam theliyadu, ivvadame kaanee. Amma rammani cheppadu. Naakosam idi cheyyi ani cheppadu. Kaanee amma manasu manaki ardham ayyedi mana pillalu manam ammaki chesinde chesi nappudu. Idi alaanti oka ammani choosi, aa amma tharapuna nenu raasina uththaram. Konchem nenu vivarana ivvalsindi mundu. But you did a good job. Different point of view. Kaanee nenu meelaa aalochinchalenu.
ఇందు,
రిప్లయితొలగించండిThank you..
Sree,
రిప్లయితొలగించండిI know lot of women don't like it. Nenu pelli ayyaka thallini pattinchukoni pillalni kondarini choosaanu. Vaalla ammalatho maatladi kodukula sangathulu chepthe vaalla kallallo aanandam kanipisthundi. Ade koduke ochchi oka saari choosthe yentha aananda paduthundo kadaa! Aa lotu sontha kodukulu maathrame theerchagalaru. Pelli ayyaka pellam maata vini thallini pattinchukoni kodukula kosam, oka snehithudu raasinadi ee kavitha.
Pelli ayyaka maa amma naanna nannu sarigaa penchaledu ani cheppina manushulu naaku telusu. Naaku telisi "Amma yevarikainaa amma", prapanchamlo chedda kodukulu vundachchu, chedda bhaaryalu vundachchu, kaanee chedda thallulu leru annadi naa namaakam. Thanks for your point. Idi snehithudu kaabatti alaa raasanu.
Mauli,
రిప్లయితొలగించండి"కన్న తల్లిని, గుళ్ళో దేవుడిని చూడడానికి మనం వెళ్ళాలి కానీ, మన దగ్గిరకీ రప్పించుకోకూడదు".
అమ్మ అడగదు, కానీ అమ్మని అర్ధం చేసుకునే కొడుకులు కొంచెం తక్కువ అనే చెప్పాలి. ఇది అమ్మాయిలకి నచ్చే సబ్జెక్ట్ కాదు.
మనం చిన్నప్పుడు అడుగులు వేస్తాం అమ్మకి దూరంగా, వెనక్కి చూస్తే మురిశిపోతున్న అమ్మ కనిపిస్తుంది. అదే పెళ్లి అయ్యాక.. అమ్మకి దూరంగా వెళ్ళాక, కొన్నేళ్ళు గడిచాక, అమ్మ ఆఖరి రోజులలో ఒక సారి తిరిగి చూడం. చూస్తే అమ్మ కళ్ళల్లో "మళ్లీ ఎప్పుడు చూస్తానో" అనే బాధ కనిపిస్తుంది.
ఇప్పుడు ఈ ఫీలింగ్ నా పాయంట్ ఆఫ్ వ్యూ లో అర్ధం అవ్వకపోవచ్చు.. కానీ ఎప్పటికైనా ఇలా అనిపించచ్చు.. అనిపించక పోతే ఆ అమ్మలు అదృష్టవంతులే..
naku mee kavitha nacchindi..chala simple ga kani aarthi ga rasaru..
రిప్లయితొలగించండిJyothi Nayak,
రిప్లయితొలగించండిThank you.
చ౦దు గారు,
రిప్లయితొలగించండిమీరు ఒక్కరి కోస౦ వ్రాసినట్లు తెలుస్తు౦ది అ౦డి ..కాని క్లారిటి లేదు ..అతను తెలుసుకోవాలని కోరుకు౦టున్నాను .. నేను కూడా ఒక ౧౦ మ౦ది కోస౦ వ్రాశా :)
స్వ౦త౦ గా ఇలా౦టివి వ్రాయలేను, నా టపా...మీ ప్రోత్సాహమే :)
వ్యాఖ్యలకు ధన్యవాదములు.
Mauli,
రిప్లయితొలగించండిథ్యాంక్ యూ. మీ టపాలు బావున్నాయి. రాస్తూ ఉండండి.