చెక్కిలి మీంచి జారి పడే నీ కన్నీటి చుక్కలని
నేల బడకుండా నా దోసిలి పట్టి
అందులో నేను నీకు చూపించే
ముడుచుకున్న నీ ప్రతిబింబం లొ
నువ్వు మరిచిపోయిన
చిరునవ్వు ఆనవాలు లేదని చెప్పి
నవ్వుల పువ్వులు నీ మోముపైన
పూయించిన ప్రతి సారీ...
నేనంటే నాకెంతో ఇష్టం
నీ కష్టం లొ నేనున్నందుకు
ఆ దోసిలి నాదైనందుకు...
చాల బాగుందండి, I like the view you write. ఇది నా తొలి వాఖ్య అయిన మీ బ్లాగు లో, నేను మీ బ్లాగ్ ఎప్పుడూ ఫాలో అవుతాను.And I do like most of your writings.
రిప్లయితొలగించండిkavitha,
రిప్లయితొలగించండిThank you.
chala baga vrasaru chandu garu :)
రిప్లయితొలగించండిఇందు,
రిప్లయితొలగించండిThank you.