నాలో వెలుగుందని చెప్పి ఆలోచనల అగ్గిపుల్లతో అంటించింది నువ్వు
నిరాశలు నన్ను కన్నీటితో తడిపేస్తుంటే ఆశల ఉషోదయాలని ముంగిటికి తీసుకొచ్చింది నువ్వు
నా చుట్టూ పరుచుకున్న నిశ్శబ్దంలో నా గుండె సంగీతాన్ని గుర్తు చేసింది నువ్వు అంకితం: తనని నమ్ముకున్న వాళ్ళన్ని నిస్వార్ధంగా నడిపించే ప్రతీ మనిషికీ
Picture taken from http://blastmagazine.com/
బాగుంది మీ కవిత :)
రిప్లయితొలగించండిఇందు గారు,
రిప్లయితొలగించండిథాంక్స్
sweet and simple.. naaku artham ayye bhaashalo undi..
రిప్లయితొలగించండిChandu గారూ..., హృదయపూర్వక వినాయక చతుర్థి శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిహారం
sree garu,
రిప్లయితొలగించండిThanks for the compliment.
భాస్కర రామి రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిథాంక్స్ అండీ.