ఒక్కోసారి నేను
ఎగసి పడే కెరటంలా
ఉవ్వెత్తున పైకెగసి
అందని తీరాలని
అందుకోడానికి పరిగేడుతూంటాను
ఒక్కోసారి నేను
మబ్బుల వెనక జాబిల్లిలా
మొహానికి ముసుగేసుకుని
నలుగురిలో నేనున్నా
సిగ్గుతో ముడుచుకుపోతాను
అవునండి. నేనూ అంతే ఒక్కోసారి. బాగుంది.
రిప్లయితొలగించండిశిశిర,
రిప్లయితొలగించండినచ్చినందుకు థాంక్స్.