26, అక్టోబర్ 2010, మంగళవారం

మా కమ్యూనిటీ బ్లాక్ పార్టీ - 2010

ఏడాది కి ఒకసారి మా కమ్యూనిటీ లో బ్లాక్ పార్టీ చెయ్యడం రివాజు. ఈ సంవత్సరం కూడా చేసారు.   పిల్లలు బాగా ఎంజాయ్ చేసారు.
మూన్ బౌన్సు దగ్గర బారులు తీరిన పిల్లలు. దీనిలో పడి గెంతుతుంటే పిల్లలకి టైం తెలీదు - అలసట గుర్తుకు రాదు.

ఈ ఆటలో చివరికి మిగిలిన వాళ్ళు తప్పకుండా పొట్టి వాళ్ళు అయ్యుంటారు అని నా గట్టి నమ్మకం.
                                               పాట ఆగిందా, నీ ప్లేస్ గోవిందా. మన కుర్చీ ఆటలాంటిదే.
                                                డాన్సు టైం. మకరిన మరియు కొన్ని లేటెస్ట్ పాటలు.
                                                       మా అమ్మాయి రంగేసుకున్న పంప్ కిన్.
మొత్తానికి ఈ శనివారం ప్లాన్ చెయ్యకపోయినా, ఇలా ఎంజాయ్ చేసాము.

6 కామెంట్‌లు:

  1. Nice pics.నా గెస్ కరెక్ట్ ఐతే...మీ 'శ్రీ' ఆ పింక్ ట్రౌసర్+ఫ్లోరల్ ప్రింట్ టాప్ వేసుకున్న పాపే కదా!!

    రిప్లయితొలగించండి
  2. nenu kooda sirini correctgaa guess kottanoch!! looks like she had a blast.

    రిప్లయితొలగించండి