21, అక్టోబర్ 2010, గురువారం
మాంచి చందమామ పాట
పాట లింక్:
ఈ మధ్య మా అమ్మాయికి పాడే చంద మామ పాట బోర్ కొట్టి, ఇంకా ఏమైనా మంచి జోల పాటలు దొరుకుతాయేమో అని వెదుకుతుంటే ఇది కనిపించింది. ఇది హిందీ కాబట్టి మా అమ్మాయికి పెద్దగా నచ్చదులే అని అనుకున్నా. ఇంతలో మా అమ్మాయి నాన్నా, నాకు అది పెట్టు అని కంప్యూటర్ మీద బొమ్మ చూసి అడిగింది. ఒకటి రెండు సార్లు చూసింది. ఇక దీనికి నచ్చింది కదా అని మెల్లిగా పాట అర్ధం చేసుకుని మనం జోల పాట పాడగలమా? అని ప్రయత్నం మొదలు పెట్టా. వినగా, వినగా పాట బావుంది.
ఇది పాత హిందీ సినిమా "వచన్" లోని పాట. ఆషా బొంస్లె పాడింది. మాంచి లాలి పాటగాను, తినిపించేటప్పుడు అలరించ డానికి కూడా ఉపయోగ పడుతుంది.
మీరు పాడుకోవడానికి వీలుగా కింద ఈ పాట లిరిక్స్ ఇస్తున్నాను.
(chandaamaamaa door ke, pue pakaaen boor ke)-2
(aap khaaen thaali men, munne ko den pyaali men)-2
chandaamaamaa door ke, pue pakaaen boor ke
(pyaali gai toot, munnaa gayaa rooth)-2
(laaenge nai pyaaliyaan,bajaa bajaa ke taaliyaan)-2
munne ko manaaenge,ham doodh malaai khaaenge,
chandaamaamaa door ke.....
(udanakhatole baith ke munnaa chandaa ke ghar jaaegaa)-2
taaron ke sang aankh michauli khel ke dil bahalaaegaa
khel kud se jab mere munne kaa dil bhar jaaegaa,
thumak thumak meraa munnaa, vaapas ghar ko aaegaa,
chandaamaamaa door ke.....
******************************************
(चंदामामा दूर के, पुए पकाएं बूर के)-२
(आप खाएं थाली में, मुनने को दें प्याली में)-२
चंदामामा दूर के, पुए पकाएं बूर के
(प्याली गई टूट, मुन्ना गया रूठ)-२
(लाएंगे नई प्यालियाँ,बजा बजा के तालियाँ)-२
मुन्ने को मनाएंगे,हम दूध मलाई खाएंगे,
चंदामामा दूर के.....
(उड़नखटोले बैठ के मुन्ना चंदा के घर जाएगा)-२
तारों के संग आँख मिचौली खेल के दिल बहलाएगा
खेल कूद से जब मेरे मुन्ने का दिल भर जाएगा,
ठुमक ठुमक मेरा मुन्ना, वापस घर को आएगा,
चंदामामा दूर के.....
Lyrics Courtesy: http://www.lyricsmasti.com/
వీడియో Courtesy : http://www.youtube.com
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
మీ అమ్మాయి అదృష్టవంతురాలండి. మీలాంటి నాన్నకి కూతురుగా పుట్టింది. తను కలకాలం మీ చల్లని నీడలో ఆడుతూ పాడుతూ పెరగాలని కోరుకుంటున్నాను.
రిప్లయితొలగించండిశిశిర,
రిప్లయితొలగించండిమీ అభిమానానికి కృతజ్ఞతలు.
పాట బాగుందండి!
రిప్లయితొలగించండిPadmarpita,
రిప్లయితొలగించండిథాంక్సండి.
Neeku time unnnapudu ee patani telugu loki andam ga anuvadinchu Chandannayya..!
రిప్లయితొలగించండి