- కలలో వున్నప్పుడు మనకి కల నిజం గానే తోస్తుంది. మెలకువ ఒచ్చాక ఏదో తేడాగా అనిపిస్తుంది.
- ఒక సందర్బంలో హీరో "ఏనుగుల గురించి ఆలోచించకు. ఇప్పుడేమి ఆలోచిస్తున్నావు" అని అడుగుతాడు. సమాధానం "ఏనుగుల గురించి".
- కలలో మనిషిని చంపేస్తే అతనికి మెలకువ ఒచ్చేస్తుంది.
- కల ఎలా మొదలయ్యిందో మనకి గుర్తుండదు. జరుగుతున్న సంఘటన మధ్యలో మనం వున్నట్లు మాత్రమే తెలుస్తుంది.
- ఒక మనిషి కలల్లో ఆలోచనలు Subconscious మెమరీ లో కారణంతో కాదు, emotion తో trigger అవుతాయి.
- ప్రతీ పాజిటివ్ emotion యొక్క reaction negative emotion
- ఆలోచన అంటువ్యాధి. బాక్టేరియా, వైరస్, parasite కన్నా నిర్భేద్యమైనది.
- కలలలో నీ స్మ్రుతులలోనివి ప్రదేశాలు సృష్టించకు. అవి నిన్ను వెంటాడతాయి.
18, అక్టోబర్ 2010, సోమవారం
కలల పొరలు - Inception
ఈ మధ్యనే Inception సినిమా చూసాను. కలల గురించి ఈ సినిమా చెప్పిన పద్ధతి నాకు చాలా నచ్చింది. అయితే మొదటి సారే అన్నీ ఈ సినిమాలో అర్ధం అవ్వవు. ముఖ్యంగా కలలు, ఆ కలలలో పొరలు మనకి ఎక్కడ ఉన్నామో అర్ధం కాని సందర్భాలు కొన్ని వుంటాయి. మనిషి కలలోకి వెళ్లి అక్కడ వాళ్ళకి కావాల్సిన ఆలోచన బీజం నాటడం అన్నది ఈ సినిమాలో కధాంశం. అయితే అలా నాటే వ్యక్తి తన గతంలో భార్యని కోల్పోయి, ఆ కలలలో బతికిన్చుకుని దానికి బానిస అయిపోతాడు. కధాంశం పక్కన పెడితే ఈ సినిమాలో కలల గురించి చెప్పిన కొన్ని విషయాలు నాకు నచ్చాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి